మాల్దీవ్స్ నుంచి పూజా హెగ్దే థైస్ ట్రీట్.. షర్ట్ బటన్స్ విప్పేసి బ్రా కనిపించేలా ఫోజులు

First Published | Oct 17, 2023, 9:55 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం మాల్దీవుల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం వెళ్లిన బుట్టబొమ్మ వరుస ఫొటోలను పంచుకుంటూ నెట్టింట అందాల దుమారం పెంచుతోంది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) ప్రస్తుతం సినిమా విషయాలను పక్కనపెట్టి.. వెకేషన్లలో మాత్రం ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ‘గుంటూరుకారం’  కూడా వదులుకున్న విషయం తెలిసిందే. 
 

ఇక రీసెంట్ గా పూజా హెగ్దే పుట్టిన రోజు జరుపుకుంది. అందుకోసం మాల్దీవులకు వెళ్లింది. ఐలాండ్ లోని ప్రకృతి అందాల మధ్య జన్మదిన వేడుకలను చాలా సింపుల్ గా జరుపుకుంది. ఈ సందర్భంగా మరిన్ని రోజులు అక్కడే గడుపుతోంది. 


మాల్దీవుల్లో అడుగుపెట్టినప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. ఊహించని విధంగా  గ్లామర్ విందు చేస్తూ మతులు పోగొడుతోంది. ఇక తాజాగా పొట్టి నిక్కరు, బ్లాక్ బ్రా, పైన షర్ట్ వేసుకొని దర్శనమిచ్చింది. థైస్ షోతో మతులు పోగొట్టింది. 

ఏకంగా షర్ట్ బటన్స్ విప్పేసి మరీ బ్రా అందాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విందుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అప్పుడప్పుడు గ్లామర్ బాంబ్ పేల్చుతుండటంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

ఈ ఏడాదితో పూజా 33వ ఏటా అడుగుపెట్టింది. సింపుల్ గా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. సినిమాల గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఈ సమయాన్ని కుటుంబికులతో గడుపుతోంది. ప్రస్తుతం ఐలాండ్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది. 

ఇక పూజా హెగ్దే టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. బ్యూటీఫుల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ బ్యూటీగా మారింది. స్టార్స్ సరసన నటించి మెప్పించింది. అటు బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది. చివరిగా సల్మాన్ ఖాన్ చిత్రం ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’ చిత్రంతో అలరించింది. 
 

Latest Videos

click me!