త్వరలోనే పేర్లు చెప్తాము అంటుంది జగతి. అక్కర్లేదు మీ మీద ఆ మాత్రం నమ్మకముంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని తన ఫుల్ సపోర్ట్ వాళ్లకి ఇస్తాడు ఫణీంద్ర. మరోవైపు కారులో వెళ్తూ ఉంటారు వసుధార, ఏంజెల్. మీ కాలేజీలో అంత మంది ఉన్నారు కదా నన్ను ఎందుకు రమ్మన్నావు అయినా మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటుంది ఏంజెల్. నువ్వు నా ఫ్రెండ్ వి అయినా నేను పడే ఇంటెన్షన్ నువ్వు చూస్తే మీ తాతయ్యకి చెప్తావు కదా అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అంటుంది వసుధార.