టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యాకు కాలం కలిసి రాలేదు... బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ప్రగ్యా ఉనికి కోల్పోయింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో.. సోషల్ మీడియా మీదే ఆధారపడకుండా.. ప్రగ్యా జైస్వాల్ ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది అని అంటున్నారు ఆమె అభిమానులు.. సినీజ జనాలు.