మోక్షజ్ఞ కు పోటీగా మరో స్టార్ హీరో వారసుడు... బాలయ్య కు తలనొప్పిగా మారిన వారసుడి ఎంట్రీ..?

First Published | Jun 26, 2024, 7:52 AM IST

బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ  ఎంట్రీ ఎప్పుడు..? ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదరు చూస్తున్న ఈ తరుణ త్వరలోనే అన్న సంకేతాలు ఇచ్చాడు నటసింహం. అయితే తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞకు పోటీగా మరో స్టార్ హీరో వారసుడు రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఇందకీ ఎవరా స్టార్ హీరో తనయుడు. 

నందమూరి వారసుడిగా బాలయ్య  కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం  ప్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదరు చూస్తున్నారు.  అభిమానులు ఎదురు చూపులు ఫిలించే తరుణం ముందు ఉంది అని బాలకృష్ణ ఈమధ్యనే హింట్  కూడా ఇచ్చారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరణ ఈవెంట్ లో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో ఉంటుంది అన్నట్టు మాట్లాడారు. ఈక్రమంలో ఫ్యాన్స్ కూడా దిల్ ఖుష్ గా ఉన్నారు. ఈక్రమంలో మోక్షజ్ఞ కు పోటీగా మరో స్టార్ వారసుడు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో. 

రామ్ చరణ్ కు ఆస్తి విషయంలో ఉపాసన షాక్..? మెగా కోడలి ఆస్తి ఎన్ని వేల కోట్లంటే..?

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య.. చాలాకాలం  నుంచి మంచి కథల కోసం జల్లెడ పడుతున్నాడు. చాలా కాలం అలా సెర్చ్ చేసిన తరువాత రెండు మూడు కథలతో పాటు.. . డైరెక్టర్లను కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే మంచి ముహూర్తం కోసమే బాలయ్య వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది.

త్రిష వల్ల విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు....? దళపతికి కష్టాలు తప్పవా..?


Mokshagna

బాలకృష్ణ జ్యోతిష్యలను బాగా నమ్ముతాడు . ఈ క్రమంలోనే మోక్షజ్ఞ టైం బాగోలేదు అని.. 2025 సెప్టెంబర్ వరకు ఆయన సినిమా ఇండస్ట్రీ ఉండకపోతేనే మంచిది  అన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 

రజినీకాంత్ తో వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా.. డైరెక్ట్ చేయబోయేది ఎవరో తెలుసా..?

ఈ కారణంగానే మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈక్రమంలో వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా అనుకుంటున్న టైమ్ లో .. అదే సమయానికి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా మెగా వారసుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ ఎంట్రీ  సైతం  2025 వ ఏడాది చివరిలో ఉంటుంది అని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా నడుస్తోంది. 
 

Pawan Kalyan and Akira Nandan

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ రాజకీయాల్లో ఘన విజయం సాధించడం.. ఉపముఖ్యమంత్రి గా బాధత్యలు తీసుకోవడంతో పాటు.. తను ఎటు వెళ్ళినా.. తన కొడుకు అకీరా నందన్ ను తీసుకెళ్ళడం..హాట్ టాపిక్ అయ్యింది. ఈ నెల రోజులు సోషల్ మీడియాలో అకిరా నందన్ పేరు ఎలా మారుమ్రోగిపోయింది.

ఆహైట్.. గ్లామర్ చూసి.. పక్కాగా ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని అంటున్నారు ఫ్యాన్స్. అంతే కాదు పవన్ మాదిరి మార్షల్ ఆర్ట్స్ లో కూడా అకీరా ట్రైనింగ్ పూర్తి చేశాడు. 
 

దీనికి తగ్గట్టే అకిరానందం ను పవన్ ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఇప్పుడు అఖీరానందన్ ఫిలిం ఎంట్రీ మోక్షజ్ఞకు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉంది అంటున్నారు ఫ్యాన్స్. అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ – బాలయ్య కలిసి పనిచేస్తున్నారు. దాంతో వీరిద్దరి ఎంట్రీతో ఫ్యాన్స్ మధ్య ఎలాంటి వాతవారణం ఉంటుందా అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. నిజంగా వీరిద్దరు నెక్ట్స్ ఇయర్ తెరమీదకు రాబోతున్నారా..? వీరిద్దరి మధ్య వాతావరణం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. 

Latest Videos

click me!