7. దేవర పార్ట్ 1 (2024)
దర్శకుడు : కొరటాల శివ
నటీనటులు : ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 414.3 కోట్లు
బాక్స్ ఆఫీస్ తీర్పు : సూపర్ హిట్
ఇవి ప్రచారంలో ఉన్న లెక్కలు మాత్రమే. ఈ కలెక్షన్లే వాస్తవం అని చెప్పలేం. ఈ పదేళ్లలో తారక్ కి ఒక్క ఫ్లాప్ కూడా లేకపోవడం విశేషం. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు తారక్. ఇప్పుడు పాన్ ఇండియాస్టార్‌గా రాణిస్తున్నారు.