అదే క్రంలోనే నీరజ్ (Neeraj), మాన్సీ వాళ్ళ ఫ్రండ్స్ ను నానా మాటలతో ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న మాన్సీ కోపంతో రగిలిపోతుంది. మరి మాన్సి నీరజ్ తో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా .. లేక అడ్జెస్ట్ అయ్యి అన్ని చెడు అలవాట్లు మానేసి ఇక్కడ నుంచి వెళ్లిపోతుందా అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.