బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ల లిస్ట్ లో ముందు వరసలో ఉంది ఆలియా భట్ (Alia Bhatt). యంగ్ స్టార్స్ లో పోటీపడుతూ.. ప్రయోగాలు చేస్తూ.. స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లలో ఆలియా భట్ (Alia Bhatt) టాప్ పోజీషన్ లో ఉంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది బ్యూటీ.