కన్న సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కాని.. మూవీపై కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాని.. ఇంట్రెస్టింగ్ విషయాలు కాని వెల్లడికావడంలేదు.. ఆ వచ్చేవి కూడా నిజం కావడం లేదు. అంతే కాదు ఈసినిమాలో నటిస్తున్నారంటూ స్టార్ కాస్ట్ ను ప్రనకటించారు. మరికొందరిపై లీకులిచ్చారు. కొందరు కన్ ఫార్మ్ కాకపోయినా... వాళ్ల పేర్లు కూడా బయటకువచ్చాయి. ఇకతాజాగా ఆ పాత్రలపై చిన్న చిన్నగా క్లారిటీ వస్తోంది.