గంగవ్వ కంటే నాగార్జున పెద్దవాడా..? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

First Published | Nov 5, 2024, 3:06 PM IST

గంగవ్వ.. గంగవ్వ అంటూ.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ జపం ఎక్కువగా చేస్తున్నారు జనాలు. చివరకు నాగార్జున కూడా గంగవ్వ అంటూ పెద్దదాన్ని చేసి మాట్లాడుతున్నాడు. నిజానికి గంగవ్వ కంటే నాగార్జున వయస్సులో పెద్దవాడా..? ఇద్దరిమధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..? 

బిగ్ బాస్ సీజన్ 4 లో సందడి చేసిన గంగవ్వను మళ్ళీ ఈ సీజన్ లో కూడా తీసుకవచ్చారు. గంగవ్వ ఇమేజ్ ను బిగ్ బాస్ రేంటింగ్ కోసం వాడుకోవచ్చు అనుకుంటున్నారు కాని.. ఆమె గెలుస్తది..

టాస్క్ లు ఆడుతడి అన్న ఆలోచన వారికలేదు.. ఆడియన్స్ కు కూడా లేదు. అయితే ఈసారి మత్రం గతంలో కంటే ఎక్కువ జోరు చూపిస్తోంది గంగవ్వ. టాస్క్ లలో కూడా కాస్త జోష్ చూపిస్తోంది. నామినేషన్స్ లో అవతలివారినోరు మూయిస్తోంది. 

Also Read: రాజమౌళి కి బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..?

Goutham Krishna

బిగ్ బాస్  సీజన్ 8లో ప్రత్యేక అతిధిలా మారిపోయింది గంగవ్వ. ఆమె ఏమన్నా సరే ఎదురుతిరిగే ధైర్యం చేయడం లేదు హౌస్ లో ఉన్న జనాలు. అందరు పెద్దమనిషిలా మర్యాదగా చూసుకుంటున్నారు.

ఈక్రమంలో నాగార్జున కూడా గంగవ్వకు చాలా మర్యాద ఇస్తుంటాడు. నిల్చున్నా సరే కూర్చో గంగవ్వ అంటుంటాడు. పెద్దమనిషిని ప్రాణం బాలేదు అంటూ గంగవ్వ కూడా ఊరికే తను అందరకింటే  వయస్సులో పెద్దది అనే ఆలోచనలో ఉంది. 

Also Read: సమంతతో కలిసి నాగార్జునను మోసం చేసిన నాగచైతన్య,


కాని నిజానికి గంగవ్వ నాగార్జున కంటే చిన్నదే అని తెలుస్తోంది. వయస్సులో గంగవ్వ కంటే నాగార్జున పెద్దవాడు అని మీకు తెలుసా..? అవును నాగార్జున గంగవ్వ కంటే మూడేళ్ళు పెద్దవాడు.

గంగవ్వ వయస్సు 62 ఏళ్లు కాగా.. నాగార్జున వయసు 65 ఏళ్లు. కాని ఆమె పెద్దదానిలా కానిపించడం.. నాగార్జున హీరో కావడంతో.. ఆయన ఫిట్ నెస్, ఫుడ్ మెయింటేనెస్ తో ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం రివర్స్ లో కనిపిస్తుంది. 

Also Read: కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ,

కింగ్ నాగార్జున చాలా జాగ్రత్తగా మెయింటేన్ చేస్తుంటాడు. ఫిట్ నెస్ తో పాటు..గ్లామర్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు నాగ్. ఫుడ్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక గంగవ్వ చిన్నతనం నుంచి చాలా కష్టాలు పడింది.

పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్ళు కూడా చేసింది. దాంతో ఆమె ఆరోగ్యం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిస్పేట్ చేసిన గంగవ్వ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. 

Also Read: బిగ్ బాస్ హౌస్ లో ఘాటు రొమాన్స్ , దుప్పట్లో దూరి రెచ్చిపోయిన ఆ ఇద్దరు, హోస్ట్ ఎందుకు పట్టిచుకోవడంలేదు..?

Bigg boss telugu 8

అనారోగ్యంలో హౌస్ ను వదిలి వెళ్ళిపోయింది. వెళ్తు వెళ్తు.. బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నట్టు వెల్లడించింది గంగవ్వ.. దాంతో ఆ డబ్బు సరిపోదని నాగార్జున కూడా పర్సనల్ గా సాయం చేశారు.

గంగవ్వ ఇల్లు కట్టుకోవడం కోసం 10 లక్షలు సాయం చేశాడు. అందకే ఈసీజన్ లో పదే పదే నాగార్జునకు దండం పెడుతూ..పరతీ క్షణం కృతజ్ఞత తో మాట్లాడుతుంటుంది గంగవ్వ. 

Also Read:

గంగవ్వ నాగ్ కాళ్ళ మీద పడుతంటేజజ పెద్దావిడి ఇలా చేస్తుంటే నాగ్ ఆపచ్చు కదా అనేవారు కూడా ఉన్నారు. కాని వయస్సులో గంగవ్వ నాగ్ కంటే చిన్నదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఆడియన్స్. ఇకప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో సత్తా చాటుతుంది గంగవ్వ. త్వరలో హౌస్ నుంచి వెళ్లిపోతుందని సమాచారం. ఈసారి సీజన్ కు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!