మరోవైపు డబ్బులు సంపాదించాక ఏంటి కొనాలో లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు మధు. ముందు నాకు ఒక 50,000 ఇవ్వు ఉంటుంది అలేఖ్య. అంత బడ్జెట్ నా దగ్గర లేదు అంటాడు మధు. ఇప్పుడే అవి కొంటాను ఇవి కొంటాను అంటూ కోతలు కోసావు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది మధు. 10000 ఇస్తాను సర్దుకోవే అంటూ భార్యని బుజ్జగిస్తాడు మధు.