కెరీర్ పరంగా చూస్తే ఆమె ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. ఇటీవల 'సబ్ గజబ్' టైటిల్ తో ఓ ఆల్బమ్ చేశారు. ఆ సాంగ్ లో ఇలియానా లుక్ నిరాశపరిచింది. బెల్లీ అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇలియానా హిప్ షేప్ కోల్పోయి దారుణంగా కనిపించింది. ఇలియానా చేసిన కొన్ని తప్పులు ఆమెను పాతాళంలోకి తొక్కేశాయి. గొప్ప ఆరంభం లభించినా నిలదొక్కుకోలేకపోయింది.