సైడ్ యాంగిల్ లో మౌనీ రాయ్ థైస్ షో .. టైట్ ఫిట్ లో బాలీవుడ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.!

First Published Sep 13, 2022, 4:44 PM IST

బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy) వరుస ఫొటోషూట్లతో  గ్లామర్ విందు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మరిన్ని గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

‘నాగిని’ డైలీ సీరియల్ తో బాలీవుడ్ గ్లామర్ మౌనీ రాయ్ బ్యూటీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన పెర్ఫామెన్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పింది. మరోవైపు సినిమాల్లోనూ ఈ బ్యూటీకి అవకాశాలు అందాయి. కొద్ది రోజుల్లోనే వెండితెరపై మెరిసింది.
 

ఇప్పటికే హిందీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో, పలు కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’ (Brahmastra). ఈ మూవీలో మౌనీ రాయ్ ‘జునూన్’ పాత్రలో నటించింది. అద్భుతమై పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

బాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రన్బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా మౌనీ రాయ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

మౌనీరాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినీ కబుర్లు కూడా అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ‘బ్రహ్మస్త్ర’ రిలీజ్ కావడంతో అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తుంది. గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. అలాగే గ్లామర్ విందూ చేస్తోంది.
 

లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోల్లో మౌనీ రాయ్ బ్లూ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. టైట్ డ్రెస్ లో స్లిమ్ ఫిట్ అందాలను చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సైడ్ యాంగిల్ లో సిట్టింగ్ పొజిషన్ లో థైస్ షో చేస్తూ కుర్రకారు మతిపోగొట్టింది. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తోంది. 
 

గ్లామర్ షోలో మౌనీ రాయ్ ఏమాత్రం వెనకాడదన్న విషయం తెలిసిందే. గతంలో ఇంతకన్నా బోల్డ్ గా అందాలను ప్రదర్శించిన ఈ భామా.. లేటెస్ట్ గా బ్లూ అవుట్ ఫిట్ లో మాత్రం అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఆమె ఫొటోస్ ను లైక్ చేస్తూ, క్రేజీగా కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. 

click me!