L2 Empuraan 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ సంవత్సరం తయారైన మలయాళంలోని బిగ్గెస్ట్ చిత్రం L2 ఎంపురాన్, 'ఛావా' సినిమా కూడా 5 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్‌లో 200 కోట్ల క్లబ్‌లో చేరింది. L2 ఎంపురాన్ రిలీజ్ అయిన తర్వాత, 2002 గుజరాత్ అల్లర్ల సీన్ల విషయంలో టీమ్ విమర్శలకు గురైంది. దాంతో మోహన్ లాల్ సారీ చెప్పారు, ప్రజలను బాధించే సీన్లను టీమ్ తీసేస్తామని చెప్పి..ఎడిట్ చేసినట్టు తెలుస్తోంది