ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్‌తో పాటు మీనా, అన్సిబా హసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిఖీ, మురళీ గోపి, కేబీ గణేష్ కుమార్ నటిస్తున్నారు. 2013లో ప్రారంభమైన దృశ్యం ఫ్రాంచైజీ కథనంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. దృశ్యం 2 (2021) కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడు మూడో భాగం అదే సస్పెన్స్‌తో రాబోతోంది.