బ్రహ్మానందం, ఆలీ తరువాత ఆ స్థాయిలో కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు సునీల్. ఈ భీమవరం బుల్లోడు హీరోగా సిక్స్ ప్యాక్ కండలతో అలరించాడు. మొదట్లో హిట్స్ దక్కినా, తరువాత ప్లాప్స్ రావడంతో హీరో నుండి విలన్ గా, కమెడియన్ గా టర్న్ అయ్యారు.sunil ప్రస్తుతం రూ. 4-5 లక్షలు రోజుకు ఛార్జ్ చేస్తున్నారట.