మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ...? కాంగ్రెస్ లోకా..? జనసేనా..? నిజమెంత
First Published Jun 26, 2024, 1:39 PM ISTమెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా...? రాజకీయల్లోకి రావడానికి ఇదే మంచి టైమ్ అని భావిస్తున్నారా..? ఒక వేళ చిరు రీ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలోకి వెళ్తారు..? తమ్ముడు పవన్ తో ప్రయాణం చేస్తారా..? లేక ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ కే జై కొడతారా..? అసలు ఇందులో నిజం ఎంత..?