ఎండు చేపల కూర ఇష్టంగా, లొట్టలు వేసుకుంటూ తినే స్టార్ హీరో ఎవరో తెలుసా?
స్టార్ సెలబ్రిటీలు లైఫ్ స్టైల్ గురించి ప్యాన్స్ లో, కామన్ ఆడియన్స్ లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వారు ఏం తింటున్నారు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి, కాస్ట్లీ వస్తువులు ఏం వాడుతున్నారు, ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిని వైరల్ చేస్తుంటారు. స్టార్ సెలబ్రిటీలలో కూడా చాలామందికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. వారి ఆహారపు అలవాట్లు తెలిసుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ ను రారాజులా ఏలుతున్న ఓ స్టార్ హీరోకు ఎండు చేపలంటే ప్రాణమట ఇంతకీ ఎవరా హీరో?