అయితే అందరు హీరోల మాదిరి రవితేజ ఫ్యామిలీ గురించి పెద్దగా బయట తెలియదు. ఆయనకూడా తన ఫ్యామిలీతో బయటకురావడం చాలా తక్కువ. విదేశాలకు వెల్ళి ఎంజాయ్ చేయడం తప్పించి.. రవితేజ్ ఇక్కడ ఏ పార్టీలకు, ఫంక్షన్లకు ఫ్యామిలీతో వచ్చింది లేదు. అయితే ఈమధ్యే రవితేజ తనయుడితో పాటు.. కూతురు కూడా ఫ్యాన్స్ కు పరిచయం అవ్వడంతో పాటు..సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అవుతున్నారు.