ఇక ఆ మాటలకు జానకి (Janaki) ఎంతో బాధను వ్యక్తం చేస్తోంది. వీరిద్దరి కాన్వర్జేషన్ గమనించిన రామచంద్ర నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలని జానకితో చెబుతాడు. ఆ తర్వాత దిలీప్ వాళ్ళ వీధిలో ఉండే ఓబులేష్ అనే వ్యక్తి మైరావతి (Mairavathi) దగ్గరకు వస్తాడు. దాంతో జానకి రామచంద్రలు తెగ కంగారు పడతారు.