ఈ వయసులో Malaika Arora ఫిట్ నెస్ అంతుచిక్కని రహస్యం అనే చెప్పాలి. నిత్యం యోగ, జిమ్ వర్కౌట్స్ చేస్తూ మలైకా అరోరా శృంగార దేవతల నెటిజన్లకు కనువిందు చేస్తోంది. తరచుగా మలైకా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. కుర్ర హీరోయిన్లు కూడా మలైకా హాట్ నెస్ ని బీట్ చేయలేకపోతున్నారు.