హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ లో మాల్దీవ్స్ చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేశారు శ్రీముఖి. Bigg boss షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తరువాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి ఎదిగారు.