ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలను అకేషన్ ప్రకారం రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. బర్త్ డేలు కాని, సినిమా రిలీజ్ అయ్యి.. 10 ఏళ్ళు, లేక 20 ఏళ్ళు పూర్తయిన సందర్భాలను పురస్కరించుకుని రీ రిలీజ్ చేయడం అలవాటుగా మారింది.
అయితే దీని వల్ల మేకర్స్ కు మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం సరిగ్గా ఆడక రీరిలీజ్ లో కూడా నష్టాలు తీసుకువస్తున్నాయి. ఈక్రమంలో సూపర్ హిట్ అయిన మహేష్ బాబు సినిమా ఒకటి 5 సార్లు రీ రిలీజ్ చేసినా పెద్దగా ఆడలేదట, కలెక్షన్లు అయితే మేకర్స్ కు షాక్ ఇచ్చాయట.
Also Read: 40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?