సినిమాసినిమాకు మహేష్ బాబు లుక్స్ మారిపోతున్నాయి. కాగా ప్రస్తుతం హాలీవుడ్ హీరోలా తయారయ్యాడు మహేష్ బాబు. రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. లాంగ్ హెయిర్.. మీడియం గెడ్డంతో.. మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు. త్వరతో ఈమూవీ ఓపెనింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది.
ఈసినిమాతో మహేష్ పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈసినిమ ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.