ఓపెనగింగ్ అయిపోయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఈసినిమా ఫస్ట్ షెడ్యుల్ ను హైదరాబాద్ లోని అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో చేయబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు నుంచి సినిమా రాక ఇప్పటికే ఏడాది కంప్లీట్ అయ్యింది. ఇక ఈషూటింగ్ కు మరో రెండు మూడేళ్ళు వేసుకోవాల్సిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది మహేష్ బాబు జక్కన్న సినిమా.