కాగా నామినేషన్ లో తెలిపిన విధంగా.. బాలయ్య ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య ఆస్తలతో పాటు.. అప్పులు కూడా కలిగి ఉన్నారు. అంతే కాదు ఆయన పేరిట కంటే ఆయన భార్య పేరిట ఎక్కువ ఆస్తులు ఉండటం హాట్ టాపిక్ గా మారింది.