అప్పుడు తులసి (tulasi)లకి సపోర్ట్ గా నిలుస్తూ అనసూయ దంపతులు అంకిత, దివ్య లు మాట్లాతారు..అప్పుడు అంకిత మామ్ ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోను మీరే చెప్పండి అని అంటుంది. దీంతో నందు(nandu )అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొక వైపు శృతి డబ్బులు తీసుకొని వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు.శృతి ఒట్టి చేతులతో రావడంతో అది చూసిన ప్రేమ్ షాక్ అవుతాడు.