ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ(devudamma) కుటుంబం మొత్తం సంతోష పడుతూ ఉండగా అప్పుడు దేవుడమ్మ రుక్మిణి ఎక్కడ ఉంది అని తలుచుకొని బాధ పడుతుంది. అప్పుడు ఆదిత్య రుక్మిణి ఎలా అయినా ఇంటికి వస్తుంది అని అనడంతో వెంటనే ఈశ్వర్ ఎలా చెబుతున్నావు అని ఆదిత్య(adithya)ను అడగగా తన నమ్మకమే ఆదిత్య నమ్మకము అని అంటుంది దేవుడమ్మ. ఇంతలో అక్కడికి సత్య వచ్చి అందరికీ గుడ్ న్యూస్ అని అంటుంది.