ఈరోజు ఎపిసోడ్లో లాస్య భాగ్య ముందు దొంగ ప్రేమను నటిస్తూ మనుషులు అన్న తర్వాత మారకుండా ఉంటారా. దేవతల లాంటి అత్తయ్య మామయ్యలు ఉన్నంతకాలం నాలాంటి కోడలు మంచిగా ఉంటారు అనగా ఇంతలోనే అక్కడికి అనసూయ వచ్చి నువ్వు మారడం వరకు బాగానే ఉంది, బాధ్యతలు తీసుకోవడం చూసి ముచ్చట వేస్తోంది. కానీ ఆ ముచ్చట వికటించి మా ప్రాణాలను మీదకు తీసుకురాకూడదు అని అనగా అలా మాట్లాడతారు ఏంటి అత్తయ్య మీరు టాబ్లెట్స్ ఇవ్వడం తప్ప అని అనగా నీ చేతిలో ఉంది.