దుబాయ్ లో ప్రియాంక చేసిన ఎంజాయ్ అంతా ఇంతా కాదు.. తన ఫ్రెండ్ తో బోటులో షికారు చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ బ్యూటీ.. పక్షులతో ఆటలాడుకుంది, డిఫరెంట్ డ్రెస్ లతో దడదడలాడిచించి. సముద్రపు అందాలు ఆస్వాదించింది. బోట్ రైడ్ చేసింది. ఇలా కూల్ వెదర్ ను తాను ఆస్వాదిస్తూ.. వెదర్ లో హిట్ పెంచేసింది.