పవన్ తో సినిమాకి అంతా రెడీ అయింది..కానీ నా దురదృష్టం, కృష్ణ వంశీ కామెంట్స్

Published : Aug 12, 2024, 05:54 PM ISTUpdated : Aug 12, 2024, 05:55 PM IST

మెగా ఫ్యామిలీతో కృష్ణ వంశీకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకసారి కృష్ణవంశీ పవన్ కళ్యాణ్ తో  చేయాలని కథ కూడా సిద్ధం చేసుకున్నారట.

PREV
14
పవన్ తో సినిమాకి అంతా రెడీ అయింది..కానీ నా దురదృష్టం, కృష్ణ వంశీ కామెంట్స్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి పరిచయం అవసరం లేదు. ఆయన ఎన్నో అద్భుతమైన, కళాత్మకమైన చిత్రాలు తెరకెక్కించారు. అందులో మహేష్ బాబు మురారి ఒకటి. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన మురారి చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. 

24

మురారి రీరిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ అభిమానులతో అనేక  పంచుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఎందుకు చేయలేదు అనే చర్చ జరిగింది. దీనిపై కృష్ణవంశీ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేకపోవడం నా దురదృష్టం. 

Also Read: కృష్ణంరాజు కాలు సర్జరీ కోసం వెళితే.. హాస్పిటల్ కి వెళ్లి ఆర్డర్ వేసిన ఉపాసన, ఆమె బిహేవియర్ పై కామెంట్స్

34
Pawan Kalyan

మెగా ఫ్యామిలీతో కృష్ణ వంశీకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకసారి కృష్ణవంశీ పవన్ కళ్యాణ్ తో  చేయాలని కథ కూడా సిద్ధం చేసుకున్నారట. కానీ అది కార్యరూపం దాల్చలేదు అని కృష్ణవంశీ అన్నారు. 

44

నేను అనుకున్న కథతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యేది ఒకరకంగా చెప్పాలంటే బ్లాస్ట్ అయ్యేది అని అన్నారు. ఇక అభిమానులు అయితే మహేష్ కొడుకుతో మురారి 2 చేయమని అడుగుతున్నారు. దీనికి కృష్ణవంశీ బదులిస్తూ.. అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు.. మహేష్ బాబు నమ్రత నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories