స్టార్ క్రికెటర్స్ భార్యలు, ప్రియురాళ్ళు ఏం చేస్తారో? వాళ్ళ ప్రొఫెషన్స్ ఏమిటో తెలుసా? 

First Published | Nov 16, 2023, 10:45 AM IST

వరల్డ్ కప్ 2023లో ఇండియన్ టీమ్ విజయ యాత్ర కొనసాగుతుంది. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు సక్సెస్ ఆస్వాదిస్తున్నారు. చెలరేగిపోతున్న మన బ్యాట్స్ మెన్, బౌలర్స్ కి బూస్టింగ్ పవర్ వారి వైఫ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్... 
 

విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ 2023లో చెలరేగిపోతున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ లో కోహ్లీ 50వ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా రికార్డులకు ఎక్కాడు. కోహ్లీ సక్సెస్ వెనుక వైఫ్ అనుష్క శర్మ సపోర్ట్ ఎంతగానో ఉంది. ఓ యాడ్ షూట్ లో మొదలైన వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. 2017లో వివాహం చేసుకున్నారు. అనుష్క శర్మ బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ప్రస్తుతం నటిగా, ఎంట్రప్రెన్యూర్ గా కొనసాగుతుంది. 
 

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. వరల్డ్ కప్ 2023లో తన సారథ్యంలో టీమ్ కి వరుస విజయాలు అందిస్తున్నాడు. కెప్టెన్ గా బ్యాట్స్ మెన్ గా విజయవంతంగా రాణిస్తునందు. ఇండియా ఆడే ప్రతి మచ్ కి హాజరై రోహిత్ శర్మలో ఎనర్జీ నింపుతుంది భార్య రితిక సజ్దే. 2008లో రితిక-రోహిత్ కలిశారు. 6 ఏళ్ళు డేటింగ్ అనంతరం 2015లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి. రితిక స్పోర్ట్స్ మేనేజర్ గా ఉన్నారు. 
 


(Photo Source: Instagram)

భారీ ఫ్యాన్ బేస్ కలిగిన యంగ్ క్రికెటర్స్ లో సూర్య కుమార్ ఒకరు. సూర్య కుమార్ యాదవ్ భార్య దేవిష శెట్టి డాన్స్ కోచ్ అండ్ వాలంటీర్. సౌత్ ఇండియా ఫ్యామిలీలో పుట్టిన ముంబై అమ్మాయి. 2012లో వీరికి పరిచయమైంది. 

ఇషాన్ కిషన్ లవ్ ఇంట్రెస్ట్ అదితి హుండియా మోడల్. యమహా ఫాషినో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో నెగ్గింది. సోషల్ మీడియా వేదికగా ఇషాన్ కిషన్ ని సపోర్ట్ చేస్తూ తన ప్రేమ చాటుకుంటుంది. 
 


ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివబ సోలంకి. ఈమె వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. వీరు 2016లో వివాహం చేసుకున్నారు. 
 

Image: Athiya Shetty Instagram

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివబ సోలంకి. ఈమె వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. వీరు 2016లో వివాహం చేసుకున్నారు. 
 

Hardik pandya

సత్యాగ్రహ మూవీతో బాలీవుడ్ అడుగుపెట్టిన నటాషా స్టాన్కోవిక్ ప్రేమలో పడ్డాడు హార్థిక్ పాండ్య. డేటింగ్ లో ఉండగానే నటాషా గర్భం దాల్చారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ సెర్బియన్ నటి ఎంకరేమెంట్ తో హార్థిక్ పాండ్య గ్రౌండ్ లో రెచ్చిపోతాడు. 
 

క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ భార్య మిట్టాలి పరుల్కర్. ఈమె యంగ్ ఎంట్రప్రెన్యూర్. ఆల్ ది జాజ్ అనే లగ్జరీ బేకర్స్ చైన్ స్టార్ట్ చేసింది. ఈమె సెక్రెటరీ, మోడల్ కూడాను. బేకరీ పరిశ్రమలో సక్సెస్ఫుల్ గా రాణిస్తుంది. 
 

ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెలివిజన్ ప్రెజెంటర్ సంజన గణేశన్ తో రిలేషన్ లో ఉన్నాడు. సంజన మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ కూడాను. 2021లో సంజనతో బుమ్రా పెళ్లి ప్రకటన చేసి షాక్ ఇచ్చాడు. 

టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో బట్టలు విప్పి అలా చేస్తా.. తెలుగు బ్యూటీ వివాదాస్పద వ్యాఖ్యలు
 

Latest Videos

click me!