జిగేల్‌ రాణిలా మంచులక్ష్మి మెరుపులు.. కొంగు జరిపి భారీ పరువాలను చూపిస్తూ కసి చూపులతో రెచ్చగొట్టే పోజులు

Published : Nov 16, 2023, 07:07 AM ISTUpdated : Nov 16, 2023, 11:38 AM IST

మంచు లక్ష్మి.. ఇప్పుడు యంగ్‌ హీరోయిన్లకి పోటీ ఇస్తుంది. ఆమె అందాల వీరంగం కట్టలు తెంచుకుంటుంది. నాకు హద్దల్లేవని చాటి చెబుతుంది. సోషల్ మీడియా వేదికగా అందాల విస్పోటనం చూపిస్తుంది.   

PREV
17
జిగేల్‌ రాణిలా మంచులక్ష్మి మెరుపులు.. కొంగు జరిపి భారీ పరువాలను చూపిస్తూ కసి చూపులతో రెచ్చగొట్టే పోజులు
photo credit - manchu lakshmi instagram

మంచు మోహన్‌బాబు కూతురుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి(Manchu Laksmi).. తనకంటూ ఓ గుర్తింపుని, పేరుని సంపాదించుకుంది. మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తుంది. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మంచు లక్ష్మి ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరుస్తుంది. 
 

27
photo credit - manchu lakshmi instagram

గతంలో అందాల ప్రదర్శన విషయంలో చాలా పద్ధతిగా ఉండేది మంచు లక్ష్మి. ఆ వైపు ఎప్పుడూ తగ్గలేదు. తన పరిమితుల్లో ఉండేది. అయితే నటిగా ఆమె చేసింది తక్కువే. యాంకర్‌గా, నిర్మాతగా ఎక్కువగా రాణించింది. పైగా మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో ఆ పద్ధతి మెయింటేన్‌ చేసింది. 
 

37
photo credit - manchu lakshmi instagram

కానీ ఇటీవల మాత్రం అన్నీ బౌండరీలు బ్రేక్‌ చేసింది. గ్లామర్ ఫోటో షూట్లతో మెప్పిస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. దీపావళి పండగని లేట్‌గా తీసుకొచ్చింది. దీపాల కాంతుల నడుమ జిగేల్‌ రాణిలా వెలిగిపోతుంది. 
 

47
photo credit - manchu lakshmi instagram

పైట కొంగు జరిపి భారీ పరువాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకి లేట్‌గా దివాళి ట్రీట్‌ ఇచ్చింది. అంతేకాదు ఓపెన్‌గా అందాలు చూపించడంతోపాటు కసిగా చూస్తూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. నెట్టింట అందాల దుమారం రేపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 

57

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. లేడీ సెక్సీ గాడ్‌ అని, అన్నం తింటున్నావా అందం తింటున్నావా అని, అక్క మీ అందం కింద హీరోయిన్లు కూడా పనికి రారు అని, అక్క సెక్సీగా ఉన్నావని, మీతో డేట్‌ చేయాలని ఉందని కామెంట్లు పెడుతుండటం విశేషం. దీంతో మంచు లక్ష్మి ఫోటోలు వైరల్‌ చేస్తూ నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. 

 

67

మంచు లక్ష్మి ఒకప్పుడు నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా రాణించారు. అయితే ఇటీవల వాటన్నింటికి బ్రేక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె సొంత వ్యాపారాలపై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తుంది. ఆమె తన నాన్న మోహన్‌బాబుతో `అగ్ని నక్షత్రం` అనే చిత్రంలో నటించింది. ఇది విడుదల కావాల్సి ఉంది. 

77
Manchu Lakshmi

ఇక అందరికి షాకిస్తూ మంచు లక్ష్మి ఇలా గ్లామర్‌ ట్రీట్‌ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది. రాను రాను ఆమె మరింత యంగ్‌గా మారుతూ యంగ్‌ హీరోయిన్లకి పోటీ ఇస్తుంది. ఫిజిక్కు వైజ్‌గా, లుక్స్ వైజ్‌గా, గ్లామర్‌ పరంగానూ ఆమె రోజు రోజుకి మరింత యవ్వనంగా తయారవుతుండటం విశేషం. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!