అయితే రీసెంట్ గా ఆయన గురించి వచ్చిన న్యూస్, సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఏసుదాస్‌కి సడెన్‌గా హెల్త్ బాగాలేదని, అందుకే హాస్పిటల్‌లో జాయిన్ చేశారని, బ్లడ్ సెల్స్ ప్రాబ్లమ్ గురించి డాక్టర్స్ ట్రీట్‌మెంట్ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. ఈ న్యూస్‌ని ఆయన కొడుకు విజయ్ ఏసుదాస్ ఖండించారు. ఇది రూమర్ అని చెప్పారు.
Also Read:సౌందర్య చివరిగా నటించి, నిర్మించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?