అయితే రోజాను, జగన్ ను తిట్టడం, ఇమిటేట్ చేసి టీజ్ చేయడం వల్ల బాగా పాపులర్ అయిన ఆర్పీ.. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉంటే బాగుంటుందని ఆయన్ను తీసుకురావడానికి ట్రై చేస్తున్నారట టీమ్. అయితే బిగ్ బాస్ టీమ్ కు ఆర్పీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ లోకి రావడానికి ఓకే చెప్పిన రామ్ ప్రసాద్.. రెమ్యునరేషన్ విషయంలో టీమ్ కు చుక్కలు చూపించాడట. అతను అడిగిన రేటు విని షాక్ అయ్యారట టీమ్.