కీర్తి సురేష్ సినిమాలు వదిలేయబోతోందా? పెళ్లి తర్వాత వెండితెర నుంచి బుల్లితెరకు మహానటి

Published : Feb 23, 2025, 07:56 PM IST

స్టార్ హీరోియిన్ కీర్తి సురేష్ సినిమాలు మానేయబోతోందా..? పెళ్లి అవ్వడంతో ఆమె వెండితెరను వదిలి బుల్లితెరకు షిప్ట్ అవ్వబోతోందా? 

PREV
14
కీర్తి సురేష్ సినిమాలు వదిలేయబోతోందా? పెళ్లి తర్వాత వెండితెర నుంచి బుల్లితెరకు మహానటి
కీర్తి సురేష్

కీర్తి సురేష్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె పెళ్ళి తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీతో జరిగింది. 

Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి

24
బేబీ జాన్:

పెళ్లి తర్వాత కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ దావన్ తో కలిసి  'బేబీ జాన్' మూవీలో నటించిన ఆమె.. ఆ సినిమా  ప్రమోషన్లలో పాల్గొన్నారు. పసుపు తాడుతో కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి.

Also Read: చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఏకైక సాంగ్ ఏ సినిమాలో తెలుసా?

 

34
అక్క వెబ్ సిరీస్‌లో కీర్తి సురేష్:

కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్‌లో నటించారు. పెళ్లి తర్వాత కీర్తి  సినిమాలకు దూరం అవుతారన్న వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆమె వేస్తున్న అడుగులు అభిమానులకు అనుమానం కలిగించేలా ఉన్నాయి. 

Also Read: 2025లో రిలీజ్ కాబోతున్న 5 భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ఇవే! ప్రభాస్ రాజా సాబ్ నుంచి టాక్సిక్ వరకు

44
పెట్టుబడిదారులుగా మారిన కీర్తి సురేష్:

కీర్తి సురేష్ వెండితెరను వదిలేసి  బుల్లితెరపైకి వచ్చారు. 'స్టార్టప్ సింగం'లో పెట్టుబడిదారురాలిగా ఉన్నారు. ఇది పెట్టుబడిదారులను ఆకర్షించే కార్యక్రమం. దాంతో ఆమె హీరోయిన్ గా కెరీర్ ను ఆపేశారా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. భర్త బిజినెస్ మెన్ కావడంతో ఆ వైపు ఆమె అడుగులు వేస్తున్నట్టుతెలుస్తోంది. కాని సినిమాలు మానేస్తున్నా అని మాత్రం ఆమె ఎప్పుడుూ ప్రకటించలేదు. 

Also Read: విజయ్ దళపతి, సూర్య ఇద్దరు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?

Also Read:700 సినిమాల్లో నటించిన హీరోయిన్, 40 ఏళ్లలో రెండు పెళ్లిళ్లు, తాగుడికి బానిసైన స్టార్ నటి ఎవరు?

Also Read:80 సినిమాలు చేసిన హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో అఫైర్, 50 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గా జీవిస్తోన్న బ్యూటీ ఎవరు?

 

Read more Photos on
click me!

Recommended Stories