బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆమెకి ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ?

Published : Nov 24, 2025, 08:48 PM IST

తెలుగులో రూపొందిన ఒక అద్భుత చిత్రంతో క్రేజీ హీరోయిన్ కి జాతీయ అవార్డు దక్కింది. సినిమా సంచలన విజయం సాధించింది. ఆ మూవీ తర్వాత ఎవరూ తనకి అవకాశాలు ఇవ్వలేదని ఆమె అంటోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
14
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు

'మహానటి'లో కీర్తి సురేష్ కథానాయికగా నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి నటి సావిత్రిగా కనిపించారు. ఈ సినిమా కీర్తికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.

24
'మహానటి' తర్వాత ఆరు నెలలు..

'మహానటి' తర్వాత ఆరు నెలలు ఏ సినిమా అవకాశం రాలేదని కీర్తి సురేష్ చెప్పారు. "ఆ సమయంలో ఎవరూ కథ చెప్పలేదు. నేను తప్పు చేయలేదు, కాబట్టి నిరాశ చెందలేదు" అని కీర్తి అన్నారు.

34
కీర్తి కెరీర్‌లో మైలురాయి

'మహానటి'లో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ కూడా నటించారు. ఈ సినిమా కీర్తి కెరీర్‌లో మైలురాయి. ప్రస్తుతం కీర్తి 'రివాల్వర్ రీటా' అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు.

44
కొత్త అనుభూతి

యాక్షన్, కామెడీ కలగలిపిన ఈ ట్రైలర్ కొత్త అనుభూతిని ఇస్తుందని అంచనా. 'రివాల్వర్ రీటా' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని సినీ ప్రియులు భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories