ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రామచంద్ర (Rama Chandra) పుట్టినరోజు నాడు నువ్వు నాకు దూపం వేస్తుంటే.. నువ్వు మా అమ్మని మరి పించినట్లు గా అనిపిస్తుంది అని అంటాడు. ఇక తెలుపు పంచె, తెలుపు షర్ట్ వేసుకుని రాగ మా ఆయన అచ్చం కొత్తపెళ్లి కొడుకులా ఉన్నాడు అని జానకి (Janaki) పొగిడేస్తోంది.