నిజానికి మలినేని గోపీచంద్ చేస్తున్న సినిమా కంప్లీట్ డిఫరెంట్.. పక్కా మాస్,కమర్షియల్ యాక్షన్ మూవీ. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో బాలయ్య అభిమానులకు భారీ ట్రీట్ ప్లాన్ చేశాడు డైరెక్టర్. అయితే ఇందులో సడెన్ గా డెవోషనల్ ను మిక్స్ చేయడం అంటే.. అది పెద్ద పనే. అయితే ఒరిజినల్ స్టోరీ సోల్ దెబ్బ తినకుండా.. ఈ సీన్లు యాడ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడ మలినేని.