ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జగతి (Jagathi) జీవితంలో మనకు ఎవరూ తోడు రారు.. అన్నీ మనమే ఎదుర్కోవాలి అని అంటుంది. ఇక రిషి (Rishi), వసులు కారులో వెళుతుండగా మీ సొమ్ము ఎవరో తిన్నట్లు ముఖం అలాగా పెట్టరేమిటి అని వసు అడుగుతుంది. అంతేకాకుండా మీరు వస్తే నాకు కొంచెం ధైర్యం ఉంటుంది కదా సార్ అంటుంది.