మెగా ఫోటోలలో ఎక్కడా Kalyaan Dhev కనిపించడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ దేవ్ మెగా సెలెబ్రేషన్స్ గురించి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజ మాత్రమే ఫొటోలో కనిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ అంత పెద్ద ప్రమాదం నుంచి కోలుకోవడంతో చిరంజీవి తమకు ఇది అసలైన పండగ అని అభివర్ణించారు. సాయిధరమ్ తేజ్ తో చిరు , పవన్ , నాగబాబుతో పాటు.. బన్నీ, చరణ్, వరుణ్,వైష్ణవ్, అకిరా కూడా ఉన్నారు. అక్కడ కూడా కళ్యాణ్ దేవ్ లేడు.