బోల్డ్ షోతో ఇంటర్నెట్ లో మంట పెడుతున్న ఇషా.. కుక్క పిల్లతో రొమాన్స్

First Published Nov 6, 2021, 11:11 AM IST

ఇషా గుప్తా సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీగా మారిపోతోంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో ఇషా గుప్తా ఒక సెన్సేషన్ గా మారిపోయింది. సినిమాల్లో కూడా గ్లామర్ ఒలకబోస్తోంది.

ఇషా గుప్తా సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీగా మారిపోతోంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో ఇషా గుప్తా ఒక సెన్సేషన్ గా మారిపోయింది. సినిమాల్లో కూడా గ్లామర్ ఒలకబోస్తోంది. ఇప్పటికైతే ఇషా గుప్తా సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తోంది. సౌత్ లో కనిపించింది చాలా తక్కువ. 

కానీ సోషల్ మీడియా ద్వారా Esha Gupta నెటిజన్లలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. 

సోషల్ మీడియాలో ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో ఐదు మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఇషా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. 

ఆ మధ్యన ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. తాజాగా మరోసారి ఇషా తనదైన శైలిలో బోల్డ్ గా రెచ్చిపోయింది. స్కై బ్లూ కలర్ సారీలో  ఇషా తన ఇంట్లోనే సింపుల్ గా ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో మంట పెట్టేవిధంగా ఉన్నాయి. 

డీప్ నెక్ బ్లౌజ్ లో ఆమె ఎద అందాలను ఘాటుగా ఎక్స్ పోజ్ చేస్తోంది. క్లీవేజ్ అందాలకు సోషల్ మీడియాలో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇషా ఫోజులపై ఫైరీ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 

సోఫాలో ఫోటోలకు ఫోజులు ఇస్తూనే తన ముద్దల కుక్క పిల్లతో ఇషా చిన్నపాటి రొమాన్స్ నడిపింది. ఆ ఫొటోస్ కూడా చాలా క్యూట్ గా, హాట్ గా ఉన్నాయి. తన కుక్క పిల్ల వంక ఇషా చూస్తున్న విధానం ఫిదా చేస్తోంది. 

దీపావళి సందర్భంగా ఇషా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. బాణాసంచా కాల్చడం నిషేధం. కాబట్టి ఇంట్లోనే కూర్చున్నా అంటూ ఈ ఫోటోస్ కి ఇషా కామెంట్ పెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఇషా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.  తనకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఇద్దరి నుంచి ఎదురయ్యాని ఇషా గుప్తా రివీల్ చేసింది. ఏకంగా ఇద్దరి నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇషా గుప్తా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 

click me!