దాంతో తారక్ కు కూడా అతని పనితనం నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ తిరుగుతోంది. అయితే ఎన్టీఆర్ మూడు సినిమాలు కంప్లీట్ చేసుకుని.. ఈసినిమా దగ్గరకు వచ్చేసరికి చాలా టైమ్ పడుతుందని చెప్పాలి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ వెచి ఉండాల్సిందే.