టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో రామ్ పోతినేని ఒకరు. 36 ఏళ్ళు వచ్చినా..ఆయన ఇంకా పెళ్ళి చేసుకోలేదు. రామ్ ఏజ్ గ్రూప్ స్టార్స్ అయిన శర్వానంద్, నితిన్, నిఖిల్ లాంటి హీరోలంతా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. ఇక రామ్ ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త చెపుతాడా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వేళ.. వారికి శుభవార్త తెలిసే అవకాశం కనిపిస్తోంది.