మోకాళ్లపైకున్న పొట్టి డ్రెస్‌లో జాన్వీ కపూర్‌ పరువాల విందు.. విరహంతో కూడిన చిలిపి పోజులు చూడతరమా !

Published : Oct 22, 2021, 10:10 AM IST

జాన్వీ కపూర్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక యంగ్‌ సెన్సేషన్‌. అది సినిమాలతో మాత్రమే కాదు, సోషల్‌ మీడియా కారణంగా. అందులోనూ తన గ్లామర్‌ ఆరబోత ముఖ్యం కారణం. తనేం చేసినా అభిమానులతో పంచుకోవాలనే ఆతృత కూడా ఈ అమ్మడికి అంతులేని క్రేజ్‌ని తీసుకొచ్చింది. 

PREV
111
మోకాళ్లపైకున్న పొట్టి డ్రెస్‌లో జాన్వీ కపూర్‌ పరువాల విందు.. విరహంతో కూడిన చిలిపి పోజులు చూడతరమా !

అతిలోకి సుందరి, లేడీ సూపర్‌ స్టార్‌ శ్రీదేవి ముద్దుల కూతురు Janhvi Kaporr. తన మాదిరిగానే జాన్వీని హీరోయిన్‌గా నిలబెట్టాలనేది Sridevi కోరిక. తండ్రి బోనీ కపూర్‌ కోరిక కూడా అదే. శ్రీదేవి మాదిరిగా బాలీవుడ్‌తోపాటు సౌత్‌లోనూ హీరోయిన్‌గా నిలబెట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. 
 

211

బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టబోతుంది. ప్రస్తుతం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు తనకంటూ సొంతంగా ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకునే పనిలో బిజీగా ఉంది జాన్వీ కపూర్‌. అందుకు సోషల్‌ మీడియాని వేదికగా చేసుకుంటోంది. Janhvi Kapoor Latest Glamour Photos.
 

311

నెట్టింట గ్లామర్‌ ఫోటోలతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో షేర్‌ చేసుకుంటోంది. వారిని ఫుల్‌ ఖుషీ చేస్తుంది. వారానికి ఒకటి రెండు సార్లు తన అందాల విందుని వడ్డిస్తుంది. నెటిజన్లని నిత్యం తన అటెన్షన్‌లో ఉంచుకుంటోంది. ఫ్యాన్స్ ని ఎంగేజ్‌ చేస్తుంది. మేకర్స్ చూపులను తనవైపు తిప్పుకుంటోంది.

411

తాజాగా మరో గ్లామరస్‌ ఫోటోలతో వచ్చింది. మోకాళ్లపైకున్న పొట్టి గౌనులో హోయలు పోయింది. పీచ్‌ కలర్‌ డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది జాన్వీ కపూర్‌. మేకప్‌కి తక్కువ ప్రయారిటీ ఇస్తూ సహజమైన అందాన్ని చూపించేందుకు ప్రయత్నించింది. స్వతహాగానే అందం పోతపోసిన జాన్వీ కపూర్‌ ఎలాగైనా అందంగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

511

ప్రస్తుతం ఈ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా అవి సోషల్‌ మీడియాని ఏలేస్తున్నాయి. కుర్రాళ్లకి మతులు గతులు తప్పేలా చేస్తుంది. పొట్టి డ్రెస్‌లో థైస్‌ చూపిస్తూ కవ్వింతకి తెరలేపింది జాన్వీ. మరోవైపు క్లీవేజ్‌ షోతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. మొత్తంగా మంచి గ్లామర్‌ పీస్ట్ నిచ్చింది జాన్వీ కపూర్‌. ప్రస్తుతం జాన్వీ పిక్స్ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. 
 

611

ఇదిలా ఉంటే ఓ షోలో భాగంగా ఇలా అందంగా రెడీ అయ్యింది జాన్వీ కపూర్‌. హిందీలో స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ హోస్ట్ గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తూ `ది బిగ్‌ పిక్చర్‌` అనే షోని హోస్ట్ చేస్తున్నాడు. ఇది కలర్స్ టీవీలో ప్రసారం అవుతుంది. అందులో భాగంగా జాన్వీ కపూర్‌.. సారా అలీ ఖాన్‌తో కలిసి ఈ షోలో సందడి చేసింది. 
 

711

రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయారు. షోకి గ్లామర్‌ని తీసుకొచ్చి, హైప్‌ని పెంచేశారు. ఓ వైపు జాన్వీ కపూర్‌, మరోవైపు సారా అలీ ఖాన్‌ అందాలను చూసేందుకు ఆడియెన్స్ కి రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. అంతగా మెస్మరైజ్‌ చేశారు ఈ  ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు. 

811

ఇక సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్‌ ఇద్దరు 2018లో ఒకే టైమ్‌లో బాలీవుడ్‌లోకి హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. `ధాడక్‌` చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. `ఘోస్ట్ స్టోరీస్‌`, `ఆంగ్రేజీ మీడియం`, `గుంజాన్‌ సక్సేనా`,`రూహి` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం `దోస్తానా 2`, `గుడ్‌లక్‌ జెర్రీ`, `మిలి` సినిమాలు చేస్తుంది. 
 

911

అనంతరం ఇద్దరు కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. కెమెరా సైతం కుళ్లు పడేలా రెచ్చిపోయారు. ఇద్దరూ పొట్టి డ్రెస్సుల్లో థైస్‌ షో, క్లీవేజ్‌ షోతో హోయలు పోయారు. నెట్టింట దుమారం రేపుతున్నాయి. దీంతో ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. 
 

1011

janhvi kapoor latest glamour photos. జాన్వీ కపూర్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

also read: డైవర్స్ తర్వాత సమంత ఫస్ట్ ఇంటర్వ్యూ..అసలు విషయాలను దాస్తూ.. సోషల్‌ మీడియాపై వ్యాఖ్యలు

1111

మరోవైపు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో కలిసి `కేథార్‌నాథ్‌` చిత్రంలో నటించి విజయాన్ని అందుకుంది సారా అలీ ఖాన్‌. ఆ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి `సింబా` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ని తన అకౌంట్‌ లో వేసుకుంది. వీటితోపాటు `లవ్‌ ఆజ్‌ కల్‌`, `కూలీ నెం.1` చిత్రాలతో విజయాలను అందుకుంది. ఇప్పుడు ధనుష్‌ సరసన `అట్రాంగి రే`లో నటిస్తుంది. సారా.. సైఫ్‌ అలీ ఖాన్‌ తనయ అనే విషయం తెలిసిందే. మరోవైపు జాన్వీ కపూర్‌ .. ఈ ఇద్దరు హీరోయిన్ల కెరీర్‌ ఆల్మోస్ట్ ఒకేలా సాగుతుండటం విశేషం.

related news: రణ్‌వీర్‌ సింగ్‌ షోలో జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌ సందడి.. గ్లామర్‌ మెరుపులు..
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories