కార్తీక్ రవి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి రవిని పిలవడంతో మోనిత కార్తీక్ గొంతు విని తెగ మురిసిపోతుంది. కడుపు మీద చేయి వేసి మీ నాన్న వచ్చాడు అంటూ లేస్తుంది. ఇక రవి, భారతి (Ravi, Bharathi) కార్తీక్ ను చూసి టెన్షన్ పడుతుంటారు. మోనిత (Monitha) గానీ బయటకు వస్తే కార్తీక్ ఏమంటాడో అని టెన్షన్ పడుతారు.