Janhvi Kapoor: బాత్‌ టవల్‌లో తడిసిన అందాలతో కేకపెట్టిస్తున్న జాన్వీ కపూర్.. ఎందుకంతా ఆత్రమంటూ కామెంట్స్

Published : Nov 16, 2021, 04:59 PM IST

బాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌ తల్లికి తగ్గ తనయ అని నిరూపించుకుంటుంది. అతిలోకి సుందరి శ్రీదేవి ఇమేజ్‌తో హీరోయిన్‌గా ఇచ్చిన ఈ అందాల తార ఇప్పుడు ఫాలోయింగ్‌లో తల్లిని మించి పోతుంది. గ్లామర్‌ పరంగా ఎప్పుడో బార్డర్స్ బ్రేక్‌ చేసింది జాన్వీ.   

PREV
19
Janhvi Kapoor: బాత్‌ టవల్‌లో తడిసిన అందాలతో కేకపెట్టిస్తున్న జాన్వీ కపూర్.. ఎందుకంతా ఆత్రమంటూ కామెంట్స్

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అమెరికాలో ఆమె చక్కర్లు కొడుతుంది. అమెరికా అందాలను ఆస్వాధించే పనిలో బిజీగా ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం janhvi Kapoor న్యూయార్క్ సిటీలో సందడి చేస్తుంది. అక్కడిని మాన్‌సూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న జాన్వీ.. మంచి గ్రీనరీ, బ్యూటీఫుల్‌ లొకేషన్‌లో పోజులిచ్చింది.  కలర్‌ ఫుల్‌ అందాల బ్యాక్‌ డ్రాప్‌లో నీటి కొలను మధ్య హోయలు పోయింది జాన్వీ. ఆయా పిక్స్ ని పంచుకుని అభిమానులను కనువిందు చేస్తుంది. దీంతో ఇప్పుడు అమెరికా టూర్‌ పిక్స్ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. బ్యూటీఫుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జాన్వీ అందాలు మరింత అందంగా తయారవడం విశేషం. 

29

జాన్వీ ఇచ్చిన కొంటె పోజులు కట్టిపడేస్తున్నాయి. నెటిజన్లు జాన్వీ ఫోటోలను చూస్తూ మైమరిచిపోతున్నారు. వారిని తెగ షేర్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు జాన్వీ గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. janhvi vacation pics.

39

మరోవైపు జాన్వీ కపూర్‌ బాత్‌ టవల్‌ చుట్టుకుని ఇచ్చిన పోజులు తెగ సందడి చేస్తున్నాయి. తడిసిన అందాలతో ఈ అందాల భామ పంచుకున్న హాట్‌ పిక్స్ కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. నెటిజన్లకి హీటు పెంచుతున్నాయి. 

49

ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. జనరల్‌గా సెలబ్రిటీలు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తుంటారు. ఇప్పుడు అదే ఛాన్స్ ఇచ్చింది జాన్వీ కపూర్‌ బాత్‌ టవల్‌లో పోజులిచ్చింది. 

59

స్నానం చేసి అలానే బయటకు వచ్చిన జాన్వీ జస్ట్ టవల్‌ చుట్టుకుని తడిసిన అందాలతో కొంటెగా దిగిన ఫోటోలు ఇప్పుడు కాకరేపుతున్నాయి. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 
 

69

ఎందుకంత ఆత్రం.. స్నానం చేశాక మంచి డ్రెస్‌ వేసుకుని రావచ్చుగా అంటున్నారు. ఫోటోలకు పోజులిచ్చేందుకు ఆగలేకపోతుందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఇలా జాన్వీ కపూర్‌ పాజిటివ్‌ సైడ్‌, నెగటివ్‌ సైడ్‌ ట్రెండ్‌ అవుతుంది. 

79

జాన్వీ కపూర్‌.. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తల్లి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని `ధడఖ్‌` చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఇందులో పెద్దింటి అమ్మాయిగా జాన్వీ నటన ఆడియెన్స్ ని కట్టిపడేసింది. ప్రశంసలందుకుంది. 

89

మరోవైపు `గుంజన్‌ సక్సేనా` అనే మరో సినిమాతోనూ సక్సెస్‌ని సాధించింది జాన్వీ. ఇందులో ఎయిర్‌ ఫైలట్‌ గుంజన్ సక్సేనా పాత్రలోనే నటించి అబ్బురపరిచింది. ఇటీవల `రూహి` చిత్రంలో మెరిసింది. ఇందులో ఘోస్ట్ గానూ కనిపించి షాక్‌ ఇచ్చింది. 

99

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `గుడ్‌ లక్‌ జెర్రీ`, `దోస్తానా 2`, `మిలి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు గ్యాప్‌ లేకుండా బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ పిక్స్ ని పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది జాన్వీకపూర్‌. 

also read: Radheshyam: పాటలోనే కథ అంతా లీక్‌... `మగధీర`స్టోరీని దించేశారా? ప్రూఫ్స్‌ ఇవే..

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories