కరోనా పరిస్థితుల కారణంగా పేరున్న సెలెబ్రిటీలు హౌస్ లోకి వెళ్ళడానికి నిరాకరించారు. దీనితో దివికి అవకాశం దక్కింది. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా దివి తన మార్కు గేమ్ తో హౌస్ లో చాలా కాలం కొనసాగారు. కేవలం ఒకరిద్దరికి దగ్గరగా ఉండడం, తనపని తాను చేసుకుపోవడం చేసేది దివి.