ప్రతి చిన్న విషయానికి ఏడ్చేసే మోనాల్ (Monal gajjar) .. పై ట్రోలింగ్ కూడా నడిచింది. ఆమెది అంతా నాటకం అని, పెద్ద డ్రామా క్వీన్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. హౌస్ లో ఆమె డ్రెస్సింగ్ సెన్స్, మితిమీరిన రొమాన్స్ కూడా ఈ ట్రోలింగ్ కి కారణం అయ్యింది.