జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ లేటెస్ట్ గా తన హాఫ్ శారీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె ఇచ్చిన పోజులకు కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. అందుకే క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఇప్పుడు సోషల్ మీడియా అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. హాఫ్ శారీలో దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని ఎంగేజ్ చేస్తున్నాయి.
28
నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వని రష్మి
హాఫ్ శారీ, వీ కట్ బ్లౌజ్ లో అందంగా ముస్తాబై కెమెరాకి పోజులిచ్చింది రష్మి గౌతమ్. ఆమె లుక్స్ మతిపోయేలా ఉన్నాయి. ఆమె కట్టుబొట్టు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. దీంతో నెటిజన్లు అక్కడే స్ట్రక్ అయిపోయారు. చూపు తిప్పుకోలేకపోతున్నారు.
38
బ్యాక్ సైడ్ లుక్‌లో కిర్రాక్ పోజులు
రష్మి గౌతమ్ బ్యాక్ సైడ్ లుక్‌లో మరింతగా కట్టిపడేస్తోంది. ఆద్యంతం కనువిందు చేస్తోంది. ఆమె పోజులు కూడా అంతే కిర్రాక్ అనేలా ఉన్నాయి. దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా రష్మి గౌతమ్ ఫోటోలను చూసి అదిరిపోయే కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇలా సుధీర్ అన్న చూస్తే అయిపోతాడని, ఫిదా అయిపోవడం ఖాయమని అంటున్నారు. మరికొందరు కుందనపు బొమ్మలా ఉందంటున్నారు. ఏంజెల్‌లా ఉందని, చాలా అందంగా ఉందని, రోజు రోజు కి అందం పెరిగిపోతుందని అంటున్నారు. అంతేకాదు ఆమె అందాన్ని వర్ణిస్తూ కవిత్వం కూడా రాస్తుండటం విశేషం.
58
12ఏళ్లుగా జబర్దస్త్ షోకి యాంకర్‌గా రష్మి
గత 12ఏళ్లుగా జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేస్తోంది రష్మి గౌతమ్. అనసూయ మధ్యలో వచ్చిపోయినా, తాను మాత్రం కంటిన్యూ అవుతోంది. నిత్యం అలరిస్తూనే ఉంది. గ్లామర్‌తోనే కాదు, అభినయం, కామెడీతోనూ మెప్పిస్తోంది. ఎప్పటికీప్పుడు ఆడియెన్స్ కి కొత్తదనం అందించడంలో తనవంతు పాత్ర పోషిస్తోంది.
68
సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీ
జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన రచ్చ వేరే లెవల్. ఈ ఇద్దరు లవర్స్ గా మారి చాలా స్కిట్లు చేశారు. నవ్వించారు. అలరించారు. ప్రేమని వ్యక్తం చేశారు. పెళ్లి పీఠలు కూడా ఎక్కారు. షోలోనే అన్నీ అయిపోయాయా అనేంతగా హడావుడి చేయడం విశేషం. అందుకే ఈ జంటకి బుల్లితెరపై విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.
78
విడిపోయిన ప్రేమ పక్షులు
ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోయారు. వేర్వేరుగా షోస్ చేస్తున్నారు. మధ్యలో సుధీర్ సినిమాల్లోకి వెళ్లారు. దీంతో గ్యాప్ వచ్చింది. ఆ క్రేజ్ తగ్గిపోయింది. జబర్దస్త్ షో కూడా డల్ అయిపోయింది. అయినా తనవంతు బెస్ట్ ఇస్తూ అలరించే ప్రయత్నం చేస్తోంది రష్మి.
88
రెండు షోలతో రష్మి బిజీ
ప్రస్తుతం రష్మి గౌతమ్ `జబర్దస్త్` షోతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తోంది. జబర్దస్త్ షోకి క్రేజ్ తగ్గగా, శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో హైపర్ ఆది కూడా ఉండటంతో బాగా ఆకట్టుకుంటోంది. అదే సమయంలో రష్మి రచ్చ కూడా ఇందులో వేరే లెవల్ అని చెప్పొచ్చు.