సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈమూవీతో 1000 కోట్లు దాటాలని చూస్తున్నారు టీమ్. 'పుష్ప: ది రైజ్' కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలోకి రానుంది. 'పుష్ప-2' తర్వాత ఐకాన్ స్టార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేయనున్నాడని సమాచారం.